వివాహ వేదిక

వివాహార్హులైన యువతీ యువకుల కొరకై తెలుగు సాహిత్య సమితి కొనసాగిస్తున్నఈ అవకాశాన్ని సదుపయోగించికోదలచినవారు తాము కోరిన వివరాలను తెలుసా కార్యాలయానికి పంపినట్లైతే, వాటిని "తెలుసా" పత్రికలో ను మరియు తెలుసా వెబ్-సైట్ లోనూ ప్రచురింపచేస్తాము.

ఈ ప్రకటనలు కేవలం ప్రకటన కర్తలు, స్పందించిన వారి పరస్పర పరిచయానికేగానీ తదుపరి విషయాలలో సమితి ఏవిధమైన భాద్యతను వహించదని గ్రహించ గలరు.  ప్రకటన ఇవ్వదలచిన వారు సమితి మేనేజరు గారి ద్వారా లేదా సమితి e-మెయిల్ అడ్డ్రెస్ ద్వారా మరిన్ని వివరాలు పొందగలరు. వివరాలతోపాటు ఫోటోలు పంపినట్లైతే వాటిని ఆసక్తులైన వారికి సమితి కార్యాలయంలో చూపగలము.

వెబ్-సైట్ లో ప్రచురించిన వివరాలలో మార్పుచేర్పులు ఉన్నయెడల తత్వరమే మాదృష్టికి   తీసుకోనిరావలసిన భాద్యత ప్రకటన కర్తలదే..