మీకు తెలుసా?

ఎందరో తేజాలను కన్న తెలుగు తల్లి కి మనస్పూర్తిగా సుమాంజలి సమర్పిస్తూ, అందులో కొందరు మహానుభావుల్ని ఈ పుటల ద్వారా ఒకసారి గుర్తు చేసుకొందాం!

మన రాష్ట్రపతులు:

మన దేశపు గతః పూర్వపు 11 మంది రాష్ట్రపతులలో నలుగురు మన వారే!

డా. సర్వేపల్లి రాధాకృష్ణయ్య:
హస్తాక్షరాలతో తెలుగు తనాన్ని నిర్లజ్జగా చాటుకొన్న వారి simplicity కి జోహార్లు. భారత రత్న(1954) .